ప్రేమ

ప్రేమను కోల్పోయిన మనసు ప్రతీకారంతో ప్రయాణించే క్రమంలో ప్రేమను మళ్లీ మళ్ళీ పోగొట్టుకుంటుంటే..మనసుగా చచ్చి , మనిషిగా మిగిలి , ప్రతీకారాన్ని మరచిన " ప్రేమికుడి " విషాద గాధ !!‪
#సంతూ

ఎత్తు పల్లాల ఒళ్ళు కోసం , హెచ్చుతగ్గుల ఆవేశం
మీ(వయసు)ది..
#సంతూ

రామ శ్రీ రామ

ఒక సాయంకాలం సీతాదేవి తన భర్త తనను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుందామని రామదేవునికి సమీపముగా వెళ్ళి కూర్చుంది,అదే సమయంలో‪ #‎మారీచుడు‬ బంగారు జింక రూపాన్ని ధరించి సీత చూపులను ఆకర్షించాలని జానకికి కొంచం దూరంలో ఉన్న ఒక గడ్డి పొద దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు.
* * *
‪#‎సీత‬ : స్వామి
‪#‎రాముడు‬ : (ధనుస్సును పక్కన పెట్టి తల పైకెత్తి జానకిని చుసాడు ప్రేమగా)
#సీత : మొన్న ఒక రామచిలక ఇక్కడకు వచ్చి "సీతా నీ భర్త నీ అందమైన రూపన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడని నాకనిపిస్తుంది ఒక వేల వయసు పెరిగినప్పుడు నీ అందం తగ్గినప్పుడు తన తండ్రి అయిన ధశరధ మహారాజు వలే మరొకరిని వివాహం చెసుకుంటాడంటావ ?!!" అని ఆడిగింది.
రాముడు : మరి నువ్వేం చెప్పావ్ జానకి
సీత : ఫ్రశ్నించింది నన్నే అయినా జవాబు చెప్పాల్సింది మీరే కాదా స్వామి !!
రాముడు : నువ్వు కాలంతో పాటు తగ్గుతుందనుకుంటున్న అందాన్ని వదిలేసి పెరుగుతున్న నీ వయసుని ప్రేమిస్తానని చెప్పు ఆ చిలుకకి .
సీత : అలా పెరుగుతున్న వయసు నా ప్రాణాలను తీసేస్తె !!!!
రాముడు : (ఆచ్చర్యంగా సీతకేసి చుసాడు)
సీత : (నీళ్ళు నములుతూ )
నేను అడుగుతున్నా అని కాదు స్వామి. ‪#‎చిలుక‬ మళ్ళీ అడుగుతుందేమో అని అడిగా అంతే
రాముడు : నీతొ పాటు ‪#‎పతీసహగమనం‬ చేసి పైన చెప్పినవన్నీ కారణాలు , నిన్ను ప్రెమించడం మాత్రమే నిజమని నిరూపిస్తాను.
సీత : (చెవులు మూసుకొని గట్టిగా ) స్వామీ !!
రాముడు : నేను చెప్పింది కుడా చిలుకకే సీత
(భర్తకు తన మీద ఉన్న ప్రేమను తెలుసుకున్న సీత ఏడుస్తూ లోపలికెల్లింది )
(రాముడు మాత్రం నవ్వుతూ బయటకు వెళ్ళాడు )
ఇదంతా వింటున్న ‪#‎మారిచుడు‬ ‪#‎మనిషిగా‬ మారి మాయమైపొయాడు

#సంతూ

యం ఎస్ నారయణ

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది ఆయనకు కొత్తేంకాకపోవచ్చు కాని ఆ వెలుగులో ప్రతిరోజు ఎక్కడోక్కడ కొన్ని ప్రాణాలు పురుడుపోసుకుంటాయి జీవితాన్ని ప్రారంబిస్తాయ్ ఇలా మనలాగా పుట్టినోడే నారాయణ అదే మన యం.యస్.నారాయణ పశ్చిమగోదావరీ జిల్లావాసి, పుస్తకాల్లో ఉన్న పాఠాలని పిల్లలకు చెప్పే మాస్టారు, రాయడం తెలిసిన ఒక రచయిత, థియేటర్ లో ఆడే సినిమాలకు తను కథ మూలం అవ్వాలని స్కూల్లోపాఠాలు చెప్పడం శనివారం అవ్వగానే సర్కారెక్కి చెన్నపట్నం చేరడం ఇదే పని. ఇంటి దగ్గర ఒక కుటుంబం - వాళ్ళకోసం సంపాదించాలి, గుండెల నిండా ఒక ఆశయం - దాన్ని సాధించాలి ఈ రెండిట్లో దేన్ని వదిలేసినా తను ఓడిపొయినట్టే - ఏది గెలిచినా తను సాధించినట్టే అనుకున్నాడు . ఇక్కడ సర్కార్ అక్కడ కోరమండల్ యెక్కి దిగుతున్న రైల్లు- లెక్క లేనన్ని ప్రయాణాలు కనపడ్డ ప్రతి స్నేహితుడికి, వింటానన్న ప్రతి ప్రొడ్యూసర్ కి కథచెప్పేవాడు. కొంతమంది బాగుందన్నారు కొంతమంది పర్లేదన్నారు , అద్బుతం అన్నవారు ఉన్నారు కాని అవకాశం మాత్రం రావడం లేదు . వయసు పెరుగుతుంది, నాన్నా ఈరోజు తొందరగా వస్తాడని ఇంట్లో పిల్లల్లు రాసే వస్తానని నారయణ గారు ఇలా జరుగుతున్న ఈ సినీజీవిత మజిలీలొ రాసుకుంటున్న కథలకు తాగి పారేస్తున్న క్వాటర్ బాటిల్స్ కి లేక్క సరిపోవడాంలేదు. కస్టపడితేనే ఫలితం - పోరాడితేనే విజయం అదే జరిగింది , రచయితగా అవకాశం వచ్చింది. తను నమ్ముకున్న పెన్ను పర్లేదనిపిస్తుంది కాని ఆశించినస్థాయిలో పేరు మాత్రం రావడం లేదు .
రోజూ తమను బతికిస్తున్న క్వాటర్ బాటిల్స్ కి ఋణం తీరుచ్చుకునే అవకాశం వచ్చిందన్నట్టు తాగుబోతు పాత్ర వెయ్యమని పిలుపొచ్చింది, ఆరోజు తల్లి సరస్వతికి దండం పెట్టుకున్నారు-దీవించింది , నటరాజుకు కి నమస్కారం అన్నాడు -నవ్వి కౌగిలించుకున్నాడు . వేసిన పాత్ర ఒక్కటే పలికిన సంభాషనలు వేరు కాని నవ్విన జనాలు వందలు,వేలు, లక్షలు. ఎవరైనా క్వాటర్ అడుగుతారు ఈయన మాత్రం వాటర్ అడుగుతాడు , కాళ్ళకు దండం పెట్టడానికి చేతిలో ముక్కలు అడ్డమా అంటాడు పెళ్ళి జరుగుతుంటే ఒక పెగ్గేద్దాం పక్కకొస్తార అంటారు , మీరు తాగినప్పుడు లెయ్యని నోరు నేను తాగగానే లేస్తుంది ఏ! అంటాడు , సీరియస్ గా వచ్చి హీరో అవుతానంటాడు, క్యారి బ్యాగ్స్ వేసుకుకోని హీరో ఎలా అవుతావురా అంటే గ్రాఫిక్స్ లొ తీస్కేస్కొండని సలహా ఇస్తాడు. ఈయన కామిడి చేస్తే గల్లిలోనే కాదు ఢిల్లీవాళ్ళు కూడా నవ్వాల్సిందే .
వాల్ పొస్టర్ మీద తన బొమ్మపడే వరకు రాయాలని వచ్చిన ఆయన తను లేకుండా యే హిట్టు సినిమా ఇండుస్ట్రీలో రిలీజ్ అవ్వని స్థాయికి నటుడిగా ఎదిగారు.
అన్నీ సజావుగా జరిగితే మనల్ని మనుషులని ఎందుకంటారు , సురాపాణానికి కంపెనీ లేదనుకున్నారో లేక క్యారీ బ్యాగ్స్ కామిడీ వాళ్ళకూ కావాలనుకున్నరో అమరలోకం నుండి భూలోకానికి ఒక రైలొచ్చింది నారాయణగారి కి పిలుపొచ్చింది, కామిడీ లేని సినిమా టికెట్ మనకిచ్చి కాలంతో పాటు అయన ప్రాయాణం కట్టారు.
ఆయన మాటల్లో : "ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే బతికినా చచ్చినట్టే"
యం.యస్. గారు చనిపోయాక జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఈరొజు .‪#‎Haapy‬ ‪#‎Birthday‬ Sir …..
మీ అభిమాని

Dont leave me aLonE

when I am alone,I think... when I think,I remember... when I remember,I cry... when I cry ,I can't stop... please don't leave me alone

Life is purposeless without dreams

జీవితం మంటే వందసంవత్సరాల కాలం కాదు, 

వేల సంవత్సరాల జ్ఞాపకం..!

జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తు పెట్టు కోవటం కాదు..!!

ప్రపంచానికి మనం గుర్తుండేల చేయడం.!! 

ఎలా ?

ప్రపంచంలో మనం ఏంటి? 

మన స్థానం ఏంటి?

మనకు కావలిసింది ఏంటి ?

ప్రపంచానికి మనం చేయాల్సింది ఏంటి?

అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ....!!

మనకి మనం ప్రేరణ కల్గించు కోవాలి..!!!

మనల్ని మనం నమ్మాలి.!!!!

మనకు మన ఒక లక్ష్యాన్ని రూపొందించుకోవాలి..!!!!!

దానిని సాదించడానికి కావాల్సిన సాధన చేయాలి. 

పదిమందిలో మనం ఒకరం కాకూడదు.!

పదిమందికి మనం ఆదర్శం అవ్వాలి. పదిమందికి చేయూతనివ్వాలి .

మనకంటూ ఒక అత్యున్నత వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలి.

జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి.కళలు కనే వారే మరో ప్రపాపంచాన్ని సృష్టిస్తారు. 

అలాగే ఏదయినా ఒక పనిని సాదించాలని కలలను కనటం ప్రారంబిస్తే....

ఆది ఆలోచనలకు దారి తీస్తుంది.

ఆ ఆలోచన జ్ఞానన్నిస్తుంది ఆ జ్ఞానం లక్ష్య సాధనకు ఎలా ఇస్టపడి కష్టించాలో నేర్పుతుంది.

దాని వల్ల అనుకున్నది సాదించటం సులువవుతుంది.

అందుకే life is purposeless without dreams అంటారు. 

చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేమోనన్నభయం వెంటాడుతుందా భయం శక్తివంతమయినడే

కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమయినది.

నమ్మకం తో మొదలుపెట్టిన పనులవల్ల విజయం ఎప్పుడూ... నీతోనే ఉంటుంది.All the best.......



@sM

Life goes on


Chinnappudu first day istam lekunda school lo koorchune day nundi start authundi struggle..manam emo intlo ne undalani..manam baga chaduvukovali ani parents..istam lekundane koonaltiki istam ayyi inka roju school ki velladam modalu pedtham..sarey school aipoindi...inka next turn in the life--higher studies..pillalu emo valla valla interest chepthu untaru..konthamandi fashion designing antu, kontha mandi teaching field antu inka kontha mandi chala different ga police,vyavasayam or business antu...kani parents,elders and friends emo engineering lepothe medicine field aitey bauntundi..manam emo aa stage lo emee decide cheskoleni situation lo untamu..deenike future bauntundi ani theskelli dentlonoo dantlo join chesestharu..lekapothe konni sarlu financial problems valla vere career path choose cheskovali..ikkada kooda istam lekapoina chaduvutamu and then chakkaga career lo settle autham..ofcourse konni cases lo avvakapovachu..choose cheskunna career path lo poorthiga fail avvachu..still life goes on..inkoka path edo okati eppudu ready ga untundi..may be danni identify cheskodam late avvachu antey..


inka next stage pelli..deentlo maatram chala careful ga untaamu..chala baga choose cheskuntam..deentlo kooda konni compromises untay..okosari entha baaga choose cheskunna utter flop authoo untundi..then also life goes on..
inka tharvatha pillalu,responsibilities..enni strokes thagilinaa alaa life lead chesthu untamu..

kani where the difference lies?oka normal human being ki inka oka manchi popular and ideal personality ki theda ekkada untundi?even aa popular personality kooda ee stages anni faces chesinavalle..kani it depends on how we mould the situation in favour of us.ayyoo i missed anukokundaa manam enter ayina career path lo entha develop avvachu..lekapothe family tho life ni ela happy ga unchukochu ani ways alochinchi implement chestaru..

so Life is ten percent what happens to you and ninety percent how you respond to it..it depends on us whether to make it fruitful or not..